The Board of Control for Cricket in India (BCCI) passed the international home season 2021-22 at the Apex Council meeting on Monday. India will play New Zealand, West Indies, Sri Lanka and South Africa.
#TeamIndiaHomeSeasonSchedule
#IPL2021
#Indiainternationalhomeseason
#INDVSNZ
#SouthAfrica
#WestIndies
#BCCI
2021-2022 సీజన్‌కు సంబంధించిన టీమిండియా క్రికెట్‌కు చెందిన హోమ్ సీజన్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గవర్నింగ్ కౌన్సిల్ సోమవారం ప్రకటించింది. 2021-22 సీజన్‌లో భారత్ తన తొలి సిరీస్‌ను న్యూజిలాండ్‌తో ఆడనుంది. ఇక వచ్చే ఏడాది జూన్ 19న దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 మ్యాచ్‌తో టీమిండియా హోమ్ సీజన్ ముగుస్తుంది. నవంబరు 2021 నుంచి జూన్ 2022 మధ్యకాలంలో టీమిండియా వివిధ దేశాలతో 14 టీ20, 3 వన్డే, 4 టెస్టు మ్యాచులు ఆడనుంది. మొత్తానికి టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత వరుస మ్యాచులు ఆడుతూ భారత జట్టు బిజీబిజీగా గడపనుంది.